TPCC Chief Revanth Reddy : నూతన సచివాలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు|ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ లో టెలిఫోన్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
Continues below advertisement