Toy Currency Fraud Gang Arrest : చిన్నపిల్లలు ఆడుకునే కరెన్సీతో మోసాలు | ABP Desam
చిన్నపిల్లలు బిజినెస్ గేమ్స్ లో ఆడుకునే మనోరంజన్ బ్యాంక్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.