Three Families Expelled In Mahaboobabad: మహబూబాబాద్ జిల్లా చిన్నఎల్లాపూర్ లో దారుణం| ABP Desam
Three Families Expelled In Mahaboobabad District మహబూబాబాద్ జిల్లాలో చిన్న ఎల్లాపూర్ లో దారుణం జరిగింది. బొడ్రాయి ని నిర్మించే విషయంలో తగాదా...మూడు కుటుంబాల వెలివేతకు కారణమైంది. బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.