Theft in Renuka Ellamma Temple : రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ..సీసీటీవీ కెమెరాలో రికార్డ్ | ABP Desam
హైదరాబాద్ నగర శివార్లలోని షామీర్‌పేట లో భారీ చోరీ జరిగింది. శ్రీ రేణుకమాత ఎల్లమ్మ ఆలయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఏకంగా అమ్మవారిపై ఉన్న ఆభరణాలనే దోచుకెళ్లారు. వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు.