Telangna Elections 2023 | Patel Ramesh Reddy Followers Attack On Mallu Ravi |సూర్యపేటలో మల్లురవిపై దాడి | ABP Desam

Attack On Mallu Ravi : సూర్యపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లురవిపై దాడి జరిగింది. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విరమించుకోవాలని సూచించేందుకు మల్లురవి నేతృత్వంలో ఓ టీమ్ ఆయన ఇంటికి వెళ్లింది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఐనప్పటికీ.. పటేల్ రమేష్ రెడ్డి అనుచరుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో పాటు..మాకెందుకు టికెట్ ఇయ్యలే అంటూ మల్లురవిపై దాడికి దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola