Telangana State Election Commissioner Vikas Raj: ట్వీట్ చేసిన CM KCR | ABP Desam

Telangana State Election Commissionerగా సీనియర్ ఐఏఎస్ అధికారి VikasRaj నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెజెంట్ వికాస్ రాజ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఎన్నికల ప్రధాన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం తెలంగాణ నుంచి వికాస్ రాజ్, మహేశ్ ఎక్కా, బుర్రా వెంకటేశం పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి పంపించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola