Telangana Rains | మద్యం మత్తులో హీరోలా వాగు దాటడానికి వెళ్లి బొక్క బోర్లా పడ్డాడు | ABP Desam

Continues below advertisement

తెలంగాణలో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. అనేక గ్రామాల్లో వాగులు పొంగి.. రోడ్లపైకి వచ్చేస్తోంది. ఐనప్పటికీ.. మద్యం మత్తులో హీరోలా ఈ బ్రిడ్జి దాటడానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram