Telangana Rains : తెలంగాణలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం | ABP Desam
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం సహా అనేక పట్టణాలు నీట మునిగాయి.