Telangana New CM Revanth Reddy| సీఎం రేసులో రేవంత్ రెడ్డికి అడ్డంకులు-మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు | ABP Desam

Continues below advertisement

Telangana New CM Revanth Reddy : తెలంగాణ నూతన సీఎంగా ఎవరు ఉంటారన్నది ఇంకా ఉత్కంఠ వీడలేదు. రేవంత్ రెడ్డి సీఎంగా ఖరారు చేస్తారనుకుంటున్న సమయంలో సీనియర్లు అడ్డుతగిలారు. దీంతో.. ఆ 40 మంది ఎమ్మెల్యే మద్దతు ఎవరికి అన్న దానిపై ఉత్కంఠగా ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram