Telangana MLA : ఎమ్మెల్యే కు హ్యాపీ బర్త్ డే ఎక్కడ చెప్పారో చూడండి..! | DNN | ABP Desam
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఆయన స్నేహితులు విన్నూత్నంగా హ్యాపీ బర్త్ డే చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోకి వెళ్లారు. ఎమ్మెల్యే హ్యాపీ బర్త్ డే బ్యానర్ ఒకటి చేయించి సముద్రంలో 12 మీటర్ల లోతుకు స్కూబ్ డైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. అక్కడ హ్యాపీ బర్త్ డే చెప్పి సర్ ప్రైజ్ చేశారు.