Telangana Liberation Day : హైదరాబాద్ ను నిజాం ప్రత్యేక దేశం చేయాలనుకున్నారా ? | ABP Desam

Continues below advertisement

నిజాం హైదరాబాద్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఎందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగింది..? సెప్టెంబర్ 17ను కొంతమంది హైదరాబాద్ విలీనం అంటే.. మరికొంతమంది వాదన విమోచనం అని.. ఇంకొందరి మాట విద్రోహం.. అసలు ఆ చరిత్రేంటి? హైదరాబాద్ విలీనానికి ముందు జరిగిందేంటి? విమోచనంపై ఇన్ని వాదనలెందుకు?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram