Telangana IAS officer love story animation wedding invitation| పెళ్లి ఆహ్వాన వీడియో వైరల్ |ABP Desam
Continues below advertisement
Telanganaలోని Khammam జిల్లా Assistant Collector Rahul... తన పెళ్లి ఆహ్వాన వీడియోను చాలా క్రియేటివ్ గా చేశారు. Mahabunagarకి చెందిన ఓ ఉపాధ్యాయురాలిని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్నారు. తమ పరిచయం నుంచి పెళ్లి దాకా జరిగిన సంఘటనలను ఓ చక్కటి Animation Video ద్వారా వివరించారు. మీరూ చూసేయండి.
Continues below advertisement