Telangana High court BL Santosh : బీఎల్ సంతోష్ కు గుడ్ న్యూస్ | DNN | ABP Desam
సిట్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.