Telangana Governor Tamilisai on KCR Govt | అందుకే MLC ల పేర్లను రిజెక్టే చేశాను | ABP Desam
తన పరిధిలో ఉండే అధికారాలు ఉపయోగించే కొన్ని బిల్లులను తిప్పి పంపానని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతేకానీ, అందులో రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.