Telangana Elections Revanth Reddy vs YS Sharmila : రేవంత్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల పరోక్షంగా మాటల యుద్ధం | ABP Desam
Telangana Elections :
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ఇప్పటికే షర్మిల ప్రకటించినా..రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టే దొంగ అంది అంటూ మాటల యుద్ధానికి తెరతీశారు షర్మిల.