Telangana Elections | KTR Comments on PM Modi | 15 లక్షలు వచ్చినోళ్లంతా మోదీకి జై కొట్టండి అంటున్న కేటీఆర్ | ABP Desam

Continues below advertisement

KTR Comments on PM Modi : 

ఎవరి జన్ ధన్ ఖాతాల్లో ఐతే రూ. 15 లక్షలు పడ్డాయో వారంతా బీజేపీ ఓటేయాలని కేటీఆర్ అన్నారు. ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్... బీజేపీ పై సెటైరికల్ పంచులు వేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram