Telangana BJP Manifesto: బీజేపీ మ్యానిఫెస్టో ఆలస్యం వెనుక రహస్యం ఇదేనా..!?
ABP Desam
Updated at:
05 Nov 2023 09:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana BJP Manifesto: మరో 25 రోజుల్లో ఎన్నికలు..! అయినా.. తెలంగాణ బీజేపీ ఇంకా ఎందుకు మ్యానిఫెస్టో ప్రకటించట్లేదు..? దీనికి గల కారణమేంటి..? బీజేపీ మ్యానిఫెస్టో ప్రకటించకపోవడం వల్ల ఎవరికి లాభం..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం..!