Telangana Elections 2023 | MLA Guvvala Balaraju Attacked | అచ్చంపేటలో హై టెన్షన్.. గువ్వల బాలరాజుపై దాడి |ABP Desam
ABP Desam
Updated at:
12 Nov 2023 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMLA Guvvala Balaraju Attacked : ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్ పై రాళ్ల దాడి జరిగింది.