Telangana Elections 2023 | Jalagam Venkat Rao Interview | బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకుతన దెబ్బ చూపిస్తానంటున్న జలగం వెంకట్రావు
ABP Desam
Updated at:
17 Nov 2023 09:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana Elections 2023 :
బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నా.. కచ్చితంగా తన పవర్ ఏంటో చూపిస్తానని కొత్తగూడెం నుంచి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్తి జలగం వెంకట్రావు అంటున్నారు. అసలేందుకు BRS టికెట్ ఇవ్వలేదు..? ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై జలగం వెంకట్రావు తో Face 2 Face.