Telangana Elections 2023 | Harish Rao vs Nirmala Sitharaman |బావి కాడ మీటర్లు పంచాయితీ.. నిర్మల సీతారామన్ కు హరీశ్ రావు కౌంటర్
బావుల కాడ మీటర్లు పెడితేనే అదనపు రుణాలకు అవకాశమిస్తామని నిర్మలాసీతారామన్ చెప్పారు. దీనికి హరీశ్ రావు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇంతకు ఏమన్నారంటే..!