Telangana - Election Code: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇప్పుడు ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు |
ABP Desam
Updated at:
10 Oct 2023 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. దీంతో మిజోరాం, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి, ఆ సమయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అధికార పార్టీ, ఇతర రాజకీయ పార్టీలకు వర్తించే రూల్స్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం