Telangana DH Srinivasarao : మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీహెచ్ | DNN | ABP Desam
Continues below advertisement
ఇటీవల కాలంలో తన కామెంట్స్ తో వార్తల్లో ఉంటున్న తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏసు క్రీస్తు దయవల్లే దేశంలో కరోనా తగ్గిందన్నారు డీహెచ్ శ్రీనివాసరావు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement