Telangana Congress Second List : తెలంగాణ లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల | ABP Desam
Continues below advertisement
కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థుల ఎంపికకు పలుమార్లు భేటీ అయి సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ ఎట్టకేలకు క్యాండిడేట్ల సెకండ్ లిస్ట్ లిస్ట్‌ను ఎనౌన్స్ చేసింది.
Continues below advertisement