TS Congress: ఓ వైపు చేరికలు, మరోవైపు జంపింగ్‌లు..! టీ కాంగ్రెస్ గాడిన పడేదెప్పుడు ? | ABP Desam

Continues below advertisement

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతమంది చేరుతుంటే మరికొంత మంది జారుకుంటున్నారు. ఎలాగైనా అధికార పీఠానికి చేరాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్యగా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram