Telangana Congress Party New Task | జంప్ జిలానీలను ఏం చేద్దాం?| ABP Desam Explainer.
Telangana Congress Party లో జంప్ జిలాలను ఎలా గుర్తించాలి? వారికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు BJP తన దైన శైలిలో ప్రచారం చేస్తోంది.