Telangana Congress Leaders House Arrested: ముందుజాగ్రత్త కింద కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్| ABP Desam

పెరిగిన విద్యుత్ ఛార్జీలు, Diesel, Petrol ధరలకు నిరసనగా Hyderabad లోని విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ కార్యాలయాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. పోలీసులు ముందు జాగ్రత్తగా పలువురు కీలక నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం నుంచే TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు రవి, దాసోజు శ్రవణ్, నగేష్ ముదిరాజ్, హర్కర్ వేణుగోపాల్ ఇలా కీలక నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola