అన్వేషించండి
Advertisement
Congress Jung Siren: సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలో ఉద్రిక్తత
తెలంగాణలో నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టంది. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కాంగ్రెస్, విద్యార్థి యువజన కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. నాయకులని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని స్టేషన్ కి తరలించారు. వరంగల్ కేయూ ఎదుట విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని పోలీసు బలగాలు అడ్డుకోవడం, విద్యార్థి యువకులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ
Tiger Attack Update in Kagaznagar | కాగజ్ నగర్‌లో అటవీ అధికారులు ఏమంటున్నారు? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement