Telangana Congress Gandhi Bhavan Fight : లోపల దిగ్విజయ్ మీటింగ్ బయట కాంగ్రెస్ కార్యకర్తల ఫైట్
తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశాలు జరుపుతున్న సమయంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవలకు దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గొడవలు ఆపాలని కార్యకర్తలను అభ్యర్థించారు.