Telangana Congress Candidates Second List : జంపింగ్ జపాంగ్ లకే హస్తం పార్టీ ఫ్రిఫరెన్స్.?| ABP Desam
మూడు రోజుల పాటు బాగా చర్చించి.. కొన్ని చేర్చి.. మరికొన్ని తీసివేసి.. ఇంకొన్ని కొట్టివేసి.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసిన మీదట కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా బయటకు వచ్చింది. విన్నింగ్ హార్సెస్ వీళ్లే అంటూ 45 పేర్లను ప్రకటించారు. మరో 19 సీట్లను ఇంకా ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ పెద్ద రిస్కు తీసుకుందా అనిపిస్తోంది. కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.