
Telangana CM Revanth Reddy |రేవంత్ రెడ్డి సీఎంగా తొలి సంతకం దేనిపై చేయనున్నారో తెలుసా..! | ABP
Continues below advertisement
Telangana CM Revanth Reddy :
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణాస్వీకారం చేయగానే.. ఆయన చేసే తొలి సంతకం ఏ ఫైల్ పై చేయనున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది.
Continues below advertisement