Telangana CM KCR LIVE: అలా కేంద్రం చేసుంటే దేశం బాగుపడేది | TRS Plenary 2022 | ABP Desam Telangana Rashtra Samithi పని చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేసుంటే దేశ GSDP 14.5 లక్షల కోట్లు ఉండేదని అర్థిక నిపుణులు లెక్కలు చెప్తున్నారని TRS Plenary 2022 meetingలో సీఎం కేసీఆర్ చెప్పారు.