Telangana Budget Dalit Bandhu Scheme: తెలంగాణ బడ్జెట్ లో దళిత బంధుకు భారీగా కేటాయింపులు| ABP Desam
ABP Desam
Updated at:
07 Mar 2022 07:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDalit Bandhu Scheme కు Telangana Budget లో ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యతనిచ్చింది. గతేడాది కంటే ఎక్కువ నిధులను కేటాయిస్తూ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు వివరాలు తెలిపారు.