Telangana Budget 2022-23: తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి Harish Rao| ABP Desam
Continues below advertisement
Telangana Assembly లో Minister HarishRao Budget 2022-23 ను ప్రవేశపెట్టారు. మొత్తం రెండులక్షల యాభైఆరువేల తొమ్మిదివందల యాభైఎనిమిది కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Continues below advertisement