Telangana BJP MLA Protest : తెలంగాణ అసెంబ్లీ ముందు బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన | ABP Desam

తెలంగాణ అసెంబ్లీ ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రమాణస్వీకారానికి రావట్లేదని ప్రకటించిన ఎమ్మెల్యేలు..ప్రొటెం స్పీకర్ ఎన్నికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola