Telangana BJP Leaders Arrest : అటు బండి సంజయ్ ఇటు రాజాసింగ్ అరెస్టు | DNN | ABP Desam

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ తెలంగాణ కీలక నేతలు బండి సంజయ్, రాజా సింగ్ లు అరెస్ట్ అయ్యారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజా సింగ్ ను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. మరో వైపు కవిత ఇంటిపై దాడి చేశారంటూ బీజేపీ నేతలపై పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారంటూ ధర్మదీక్షకు దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరుగుతోంది తెలంగాణలో అంటూ దేశవ్యాప్తంగా ఇప్పుడు TRS Vs BJP ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola