Telangana Assembly Voting | అక్కడక్కడ గొడవలు...ఎవరిది ఈ ప్లాన్..? | DNN | ABP Desam
Continues below advertisement
తెలంగాణ ఎన్నికల వేళ పోలింగ్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బూత్ లో ఓటింగ్ లోనే కాదు..బయట కూడా బీఆర్ఎస్ వెర్సస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Continues below advertisement