Telangana Assembly Speaker Gaddam Prasad Kumar : తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ | ABP Desam
ABP Desam
Updated at:
14 Dec 2023 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ సభా బాధ్యతలు స్వీకరించారు.