CM KCR: రూ.2 వేల కోట్ల బకాయిల ఘనత కాంగ్రెస్‌దే.. శ్రీధర్ బాబుకు కేసీఆర్ కౌంటర్
పంచాయతీల నిధులను వేర్వేరు పథకాలకు మళ్లించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.... ప్రతీ పంచాయతీకి ఒకేలా నిధులు ఉండవని స్పష్టం చేశారు. పంచాయతీల నుంచి రెండు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పెట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
Tags :
Telangana Cm Kcr Kcr Telangana Assembly Telangana Assembly Sessions Panchayat Grants Duddilla Sridhar Babu Sridhar Babu