Telangana 8Yerars | తెలంగాణలో కొత్తపార్టీకి అవకాశాలు ఉన్నాయి| Dr. Vinay Kumar Interview | ABP Desam
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు అన్యాయమైపోతున్నారు. TRS, Congress, BJP Partyలను ప్రజలు ఆధారించడంలేదు. తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఉంది. ఓట్లు కొన్నుక్కోవడం, డబ్బు పెట్టి రాజకీయాలు చేయడం కాదు. నిజంగా నిజమైన తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు ఏమి అందడంలేదు. విద్యా, వైద్యం అందరికీ అందడంలేదు. అందుకే కొత్తపార్టీ పెడుతున్నాను. ABP Desamతో Dr. P. Vinay Kumar Interview.