Teenmar Mallanna Wife Interview: నేనో స్కూల్ టీచర్, ఆయన ప్రాణాలతో వస్తారనుకోలేదు!
తెలంగాణలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తీన్ మార్ మల్లన్న సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చేస్తున్న పోరాటం, దాడులు, అరెస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల చర్లపల్లి జైలు నుండి మల్లన్న విడుదలైన విషయం తెలిసిందే. అయితే మల్లన్న అరెస్ట్ ,ఆ తరువాత జరిగిన పరిణామాలపై మల్లన్న సతీమణి ఏమంటున్నారు..? మల్లన్న చేస్తున్న పోరాటంలో ఆమె పాత్ర ఎంత..? ఇలా అనేక అంశాలపై తీన్ మార్ మల్లన్న భార్య మమతతో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.