TDP Janasena Followers Protest at RGV DEN : ఆర్జీవీ డెన్ వద్ద టీడీపీ, జనసేన కార్యకర్తల ఆందోళన | ABP
హైదరాబాద్ ఆర్జీవీ డెన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యూహం సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను కించపరిచేలా ఆర్జీవీ కామెంట్స్ చేస్తున్నారంటూ పవన్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.