Stray Dog Attack on boy : హైదరాబాద్ సురారం ఏరియాలో వీధికుక్కల వీరంగం | ABP Desam
ABP Desam
Updated at:
05 Jun 2023 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో చిన్నారులపై వీధికుక్కల దాడులు ఆగటం లేదు. ఓ వైపు వీధికుక్కల బెడద తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ చెబుతున్నా...పిల్లలపై పడి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.