Sreeleela Watched Bhagavanth Kesari with Fans : కూకట్ పల్లి భ్రమరాంబలో భగవంత్ కేసరి సందడి | ABPDesam
కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో భగవంత్ కేసరి టీమ్ సందడి చేసింది. హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని, మనవడు ఆర్యవీర్..ఫ్యాన్స్ తో కలిసి భగవంత్ కేసరి సినిమా చూశారు.