Software Haleem Center | ఇక్కడ హలీమ్ తినేందుకు నాన్ ముస్లిమ్స్ పోటీపడతారు..! ఎందుకంటే..? | ABP

Continues below advertisement

Software Haleem Center | పవిత్ర రంజాన్ మాసంలో... హలీం తినని వారు ఎవరుంటారు చెప్పండి..! ఈ నెల రోజుల పాటు ముస్లింలనే కాదు ఫుడ్ ప్రియులంతా హలీమ్ పై మక్కువ చూపిస్తారు. హలీం టెస్టే కాదు.. దాని తయారు చేసే సెంటర్ల కథ కూడా డిఫరెంటే..! అలాంటి ఓ డిఫరెంట్ కథే ఈ సెంటర్ ది..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram