Smita Sabharwal IAS Speech : 18 ఏళ్ల కొడుకు ఉన్నా ఇలా ఎలా ఉన్నానంటే | ABP Desam
Continues below advertisement
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం కార్యాలయ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భిక్కనూర్ లోని పీహెచ్ సీని వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతితో కలిసి సందర్శించిన స్మిత సబర్వాల్ అక్కడే ఉన్న గర్బిణీలతో మాట్లాడారు.
Continues below advertisement