Smallest Rat Trap: అతిచిన్న ఎలుకల బోనుతో అరుదైన రికార్డు | Guinness Record | Jagityal | ABP Desam

జగిత్యాలకు చెందిన miniature artist గుర్రం దయాకర్ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి చిన్న ఎలుకల బోనుని రికార్డు టైంలో రూపొందించి officialగా గిన్నిస్ లో స్థానం సంపాదించాడు. దాని విశేషాలు మీకోసం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola