Small Kid Crying For Ganesh Nimajjanam | వెళ్లిపోతున్న గణపయ్య.. ఏడ్చేసిన చిన్నారి | ABP Desam
Continues below advertisement
ఈ చిన్నారి కింద పడి ఏడుస్తోంది ఆ గణపయ్య కోసమే. అభం శుభం తెలియని ఈ చిన్నారులకు నవరాత్రులు గణపయ్యను చూస్తునే ఉండిపోయారు. ఇప్పుడు సడన్ గా ఆ విఘ్నేశ్వరుడు వెళ్లిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు.
Continues below advertisement