slipper attack on sarpanch : మహబూబాబాద్ మండలం మోట్ల తండాలో ఘటన | DNN | ABP Desam
గ్రామంలో అభివృద్ధి లేదని..మౌలిక సదుపాయాలు కరువయ్యాయని..అయినా సర్పంచ్ దొంగబిల్లులతో అవినీతికి పాల్పడుతున్నాడంటూ ఓ యువకుడు సర్పంచ్ ను చెప్పుతో కొట్టాడు. మహబూబాబాద్ మండలం మోట్ల తండాలో ఈ ఘటన జరిగింది