SIT Investigation : మొయినాబాద్ ఫామ్ హోస్ కేసులో సీవీ ఆనంద్ సిట్ దర్యాప్తు | DNN | ABP Desam
Continues below advertisement
మొయినాబాధ్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎరవేసేందుకు యత్నించిన కేసులో సిట్ విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలు అనుసారం సిట్ విచారణకు సీవీ ఆనంద్ నేతృత్వంలో టీమ్ ఏర్పాటైంది.
Continues below advertisement