Siricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

Continues below advertisement

సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు హరి ప్రసాద్... భద్రాద్రి సీతమ్మ తల్లి కోసం ఓ అరుదైన కానుకను సిద్ధం చేశారు. ఈ అరుదైన కానుకను శ్రీరామనవమి నాటికి అమ్మవారికి అందించాలనుకుంటున్నారు హరి ప్రసాద్. ఇంతకీ ఆ కానుకేంటో తెలుసా...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram